#TirumalaDarshan #TirumalaTemple #HundeeIncome
తిరుమల సమాచారం
—
తిరుమలలో 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న 75,737 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.14 కోట్లు. ...