#Tirumala #TTD #SrivariDarshan #BhakthulaRaddhi
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
—
తిరుమలలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 23 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం. నిన్న 58,908 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.23 ...