#Tirumala #TTD #DevoteeUpdate #ShrivariDarshan

TTD Reopens Steps for Devotees

శ్రీవారి భక్తులకు శుభవార్త: టీటీడీ మెట్టు మార్గాన్ని తిరిగి తెరిచింది

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) తేదీ: అక్టోబర్ 18, 2024 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త ప్రకటించింది. వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో ...