#Tirumala #SriVenkateswaraSwamy #TTD #DevoteeRush #HundiRevenue

తిరుమలలో భక్తుల రద్దీ సమగ్ర వీక్షణ.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. నిన్న 67,124 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగి ...