: #TilakVarma #SuryakumarYadav #SanjuSamson #ICCT20Rankings #IndiaCricket #CricketNews
దూసుకొచ్చిన తిలక్ వర్మ: సూర్యకుమార్ స్థానానికి ఎసరు పెట్టిన యంగ్ ప్లేయర్
—
తిలక్ వర్మ 69 స్థానాలు ఎగబాకి 3వ స్థానానికి చేరుకున్నారు. సూర్యకుమార్ యాదవ్‌ను అధిగమించి భారత అత్యధిక ర్యాంక్ కలిగిన టీ20 బ్యాటర్. తిలక్ వర్మ తన కెరీర్‌లో మొదటి సారి టాప్ ...