#TGPSCGroup1 #HallTickets #MainExams #TelanganaExams #MBAAdmissions #MCACounseling
టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ హాల్‌టికెట్లు రేపటి నుంచి అందుబాటులో
—
టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ హాల్‌టికెట్లు రేపటి నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుండి 27 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నాయి. మొత్తం 563 గ్రూప్-1 ఖాళీలకు ఈ రిక్రూట్‌మెంట్ ...