#TeluguStatesWeather #HeavyRainAlert #IMDWeatherUpdate #TelanganaRains #AndhraPradeshRains

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన – వాతావరణ శాఖ హెచ్చరిక

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనతో వాతావరణ మార్పులు. తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు. రాయలసీమలో ఎండ, సాయంత్రం తర్వాత వర్షాల సూచన. తెలుగు రాష్ట్రాల్లో ...