#TeluguMahasabhalu #ChandrababuNaidu #WorldTeluguFederation #HICC #TeluguCulture
ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు
—
హైదరాబాద్ HICCలో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ప్రారంభం. సీఎం చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి జ్యోతి ప్రజ్వలన. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణపై ముఖ్యమంత్రికి కీలక ప్రసంగం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ...