: #TelanganaWeather #WinterChill #ColdWave #WeatherUpdate #TelanganaNews #ChillAlert

: Telangana Cold Wave November 2024

చలితో రాష్ట్రం గజగజ..!!

రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది, ప్రజలు వణికిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో 15°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు. ఏజెన్సీ ఏరియాల్లో సాయంత్రం నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ నుంచి వికారాబాద్ ...