#TelanganaWeather #HeavyRainAlert #OrangeAlert #YellowAlert #HyderabadWeather
తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు: ఆరెంజ్ మరియు ఎల్లో అలర్ట్‌లు
—
తెలంగాణలో రాబోయే 4 రోజులపాటు భారీ వర్షాలు భూపాలపల్లి, ములుగుకు ఆరెంజ్ అలర్ట్ 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ హైదరాబాద్ సిటీకి కూడా ఎల్లో అలర్ట్ తెలంగాణలో రాబోయే నాలుగు రోజులపాటు ...