#TelanganaWeather #HeavyRain #MeteorologicalAlert #WeatherUpdate
తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలు
—
5వ తేదీ నాటికి వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. మంగళవారం నుండి ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు. 20 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ. తెలంగాణలో రాబోయే ఐదు రోజులపాటు ...