#TelanganaWeather #ColdWave #WinterChill #TelanganaChills #WeatherUpdate
చలి గుప్పెట్లో తెలంగాణ గజగజలాడుతోంది!
—
తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా పెరుగుతోంది సిర్పూర్‌లో 9.9°C, కోహిర్‌లో 10°C కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి గ్రేటర్ హైదరాబాద్‌లో కోల్డ్ వేవ్ ప్రజలను గజగజలాడిస్తోంది వాతావరణ శాఖ మరో నాలుగు రోజులకు చలి ...