#TelanganaWeather #ColdWave #KohirWeather

: కోహీర్ చలి తీవ్రత 9 డిగ్రీల ఉష్ణోగ్రత

కోహీర్: గజ..గజ..! కోహీర్‌లో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు

సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతూ 33 జిల్లాలకు ఎల్లో అలర్ట్. పొగమంచు రహదారులను కప్పేయడంతో వాహనదారులకు ఇబ్బందులు. రాగల మూడు ...