#TelanganaWeather #AdilabadCold #SevereWinter #WeatherAlert
బేల @ 7 డిగ్రీలు: రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత!
—
బేల మండలం: రాష్ట్రంలోనే కనిష్ట 7°C ఉష్ణోగ్రత. ఆసిఫాబాద్: సిర్పూర్(యూ) 7.03°C, పెంబి 8.3°C. ఇతర జిల్లాలు: శివంపేట 9.4°C, కోహిర్ 9.5°C, మల్లాపూర్ 9.7°C. రెడ్ అలర్ట్: 7 జిల్లాలకు వాతావరణ ...