#TelanganaTalli #RevanthReddy #TelanganaAssembly #TelanganaPride

: తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ, సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ తల్లి విగ్రహం పై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం

తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం. విగ్రహ రూపకల్పనలో చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తి. తెలంగాణ సాధన చరిత్రకు దర్పంగా రూపుదిద్దిన విగ్రహం. విగ్రహంపై ప్రతిపక్ష విమర్శలపై ...