#TelanganaTalli #NewStatue #TelanganaCulture #CongressGovernment #KCR
రాచరిక పోలికలు లేకుండా తెలంగాణ తల్లి విగ్రహం
—
కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. పాత విగ్రహానికి, కొత్త విగ్రహానికి మధ్య మార్పులు. కరీంనగర్ వెండి మెట్లు, బతుకమ్మ, గద్వాల చీరలతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తయారీ. ...