#TelanganaSurvey #FamilySurvey #SocialWelfare #Telangana2024 #HouseholdSurvey

తెలంగాణ కుటుంబ సర్వే

తెలంగాణలో విజయవంతంగా కుటుంబ సర్వే

సంపూర్ణ కుటుంబ సర్వే విజయవంతంగా కొనసాగుతోంది. 58.3% సర్వే పూర్తయింది (నవంబర్ 17నాటికి). ములుగు, నల్గొండ జిల్లాలు ముందంజలో. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో 38.3% సర్వే పూర్తయింది. 1,16,14,349 ఇళ్లను గుర్తించిన సర్వే. ...