#TelanganaSchools #DistrictSP #StudentWelfare #GovernmentInitiative #TelanganaNews
జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాఠశాలలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం
—
నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వ డైట్ మెనూ సౌకర్యాలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారి అభిరుచులను తెలుసుకున్నారు. ...