#TelanganaSchools #DasaraHolidays #SchoolReopening #TelanganaEducation #APSchools
తెలంగాణలో స్కూళ్లకు సోమవారం సెలవు, మంగళవారం ప్రారంభం
—
దసరా సెలవులు ముగింపుదశలో. తెలంగాణ స్కూళ్లు మంగళవారం ప్రారంభం, కాలేజీలు సోమవారం నుంచే. ఏపీలో ఆదివారంతో స్కూళ్ల సెలవులు ముగియనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు దసరా సెలవులు ముగుస్తున్నాయి. సోమవారం స్కూళ్లకు మరో ...