#TelanganaRains #WeatherUpdate #RainWarning #YellowAlert
తెలంగాణలో మూడు రోజులు ఓ మోస్తరు వర్షాలు: జిల్లాలకు హెచ్చరికలు
—
శని, ఆది, సోమ వారాల్లో తెలంగాణలో ఓ మోస్తరు వర్షాల అవకాశం. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అనుకూల పరిస్థితులు. పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో వార్నింగ్ జారీ. తెలంగాణలో శని, ఆది, ...