#TelanganaRains #WeatherAlert #TelanganaWeather #RainForecast #HeavyRains

తెలంగాణ వర్ష సూచన

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు.. వాతావరణ కేంద్రం హెచ్చరిక!

తెలంగాణలో మంగళవారం, బుధవారం వర్షాలు కురిసే అవకాశం. కొమరిన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వర్ష సూచనలు. ములుగు, ఖమ్మం, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో వర్ష సూచన.   తెలంగాణలో రెండు ...