#TelanganaProjects #KrishnaBasin #GodavariBasin #FloodAlert #WaterLevels

తెలంగాణ ప్రాజెక్టుల నీటి స్థాయిలు

తెలంగాణలో ప్రాజెక్టులు నిండి: కృష్ణా, గోదావరి బేసిన్లలో జలకళ

కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు నిండిన కుండలా గోదావరి బేసిన్‌లో ప్రధాన ప్రాజెక్టులకు భారీ వరద నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యానికి చేరువ శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు భారీ వరద ప్రవాహం తెలంగాణలోని ...