#TelanganaPolitics #PanchayatElections #BCSurve

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు

సమయం లేదు మిత్రమా.. 60 రోజులే గ్యాప్.. ఆ లెక్క తేలగానే పంచాయతీ సమరం..!!

రెండు నెలల తర్వాత తెలంగాణలో రాజకీయ పోరాటం ప్రారంభమవ్వబోతోంది. ముఖ్య మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజల అనంతరం జీవో నంబర్ 18 గురించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకం తొలగిపోతుందని ...