#TelanganaPolice #SportsAchievements #NirmalPolice #PoliceGames2025 #ArcheryChampion #SPJanakiSharmila
పతకాలు గెలుచుకున్న పోలీస్ క్రీడాకారులను అభినందించిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల
—
కరీంనగర్‌లో జరిగిన తెలంగాణ 3వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025లో నిర్మల్ పోలీస్ క్రీడాకారుల ప్రదర్శన మహిళా కానిస్టేబుల్ పీ. కల్యాణి ఆర్చరీ 30 మీటర్ల విభాగంలో బంగారు పతకం సాధింపు ...