#TelanganaPolice #PoliceFamiliesProtest #Mancherial #EkPolicePolicy

మంచిర్యాలలో పోలీసు భార్యల నిరసన

మంచిర్యాల జిల్లా కేంద్రంలో రోడ్డెక్కిన పోలీసు భార్యలు

తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుళ్లకు 24 గంటలపాటు నిరంతర విధులు. సెలవులు లేక ఇబ్బంది పడుతున్న పోలీసులు, కుటుంబ సభ్యుల ఆవేదన. “ఏక్ పోలీస్” విధానం అమలు చేయాలని కోరుతూ నిరసన. ...