#TelanganaPanchayatElections #VoterList #BallotBoxes #ElectionPreparations #ReservationProcess

Alt Name: పంచాయతీ ఓటర్ల సంఖ్య

పంచాయతీ ఓటర్ల సంఖ్య కోటి 67లక్షల 33 వేల 585

హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. 33 జిల్లాల్లో 12,769 గ్రామాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, పంచాయతీల, వార్డుల ఫైనల్ ఓటర్ లిస్టులను ప్రదర్శిస్తోంది. తాజా ...