#TelanganaOpenSchool #ExamFees #TOSS #SSC #Intermediate

టాస్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్

ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ విడుదల

ఏప్రిల్, మేలో జరిగే టాస్ ఎగ్జామ్‌లకు ఫీజు షెడ్యూల్ విడుదల. జనవరి 9 నుంచి 22 వరకు ఫీజు చెల్లింపుకు అవకాశం. లేట్ ఫీజుతో ఫిబ్రవరి 6 వరకు చెల్లించవచ్చు. ఫీజు చెల్లింపులు ...