#TelanganaNews #GDPGrowth #Sabarimala #TamilNaduRains #BritainVoluntaryDeathBill

నవంబర్ 30 వార్తలు, తెలంగాణ టెన్త్‌, తమిళనాడు వర్షాలు

నవంబర్ 30, 2024: ముఖ్యాంశాలు

తెలంగాణలో టెన్త్‌ ఇంటర్నల్ మార్కుల ఎత్తివేత వాయిదా. తెలంగాణ మెడికల్‌ కాలేజీల ఆస్తులు అటాచ్. నేడు అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. తెలంగాణలో 19 జిల్లాల్లో సమగ్ర కుటుంబ సర్వే పూర్తి. ...