#TelanganaMovement #Kodandaram #Nirmal #TPJAC #MLCEvent

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ఆత్మీయ సమ్మేళనం

: నేడే ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ రాక

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రొ. కోదండరామ్ హాజరు సాయంత్రం 4 గంటలకు నిర్మల్ పెన్షనర్ భవన్‌లో కార్యక్రమం ఉద్యమకారుల సమస్యల సాధనలో పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపు ముధోల్ : ...