: #TelanganaMotherStatue #RevanthReddy #BRSParty #TelanganaPolitics

తెలంగాణ తల్లి కొత్త విగ్రహం, CM Revanth Reddy

తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ సచివాలయంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్త విగ్రహం ఆకుపచ్చ చీర, హారం, మెట్టెలు, మొక్కజొన్న, వరి కంకులతో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఈ విగ్రహ రూపాన్ని వ్యతిరేకిస్తోంది. బీఆర్ఎస్ ...