: #TelanganaIrrigationJobs #LashkarRecruitment #TelanganaGovernmentJobs #IrrigationDepartment
: రాయడం… చదవడం వస్తే నీటిపారుదలశాఖలో కొలువు
—
నీటిపారుదలశాఖలో 1597 లష్కర్‌లు, 281 హెల్పర్లకు నియామకాలు గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఉద్యోగం కోసం విద్యార్హత అవసరం లేకుండా, గౌరవ వేతనంగా ప్రతీనెల రూ.15600 నిరక్షరాస్యులకూ కొలువుల ...