: #TelanganaHolidays #GaneshChaturthi #MiladUnNabi #PublicHolidays2024 #TelanganaGovernment
సెప్టెంబర్ 7, 17న సెలవు దినాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది
—
సెప్టెంబర్ 7న గణేష్ చతుర్థి, 17న మిలాద్ ఉన్ నబీ పండుగలకు సెలవులు. మిలాద్ ఉన్ నబీ హాలీడే మొదట 16న, కానీ ఇప్పుడు 17న. 19న మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ...