#TelanganaHealth #HospitalSecurity #CCTVMonitoring

Government Hospital Security Measures

పోలీసుల కనుసన్నల్లో ప్రభుత్వ దావఖానలు

హైదరాబాద్: అక్టోబర్ 18 కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో వైద్య సిబ్బంది భద్రతపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ...