#TelanganaGroup1 #SupremeCourt #ExamDelay #ReservationPolicy
తెలంగాణ గ్రూప్ -1 వివాదం: సుప్రీంకోర్టుకు చేరింది!
—
హైదరాబాద్: అక్టోబర్ 18 తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్‌లో దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా పడింది, దీనిపై అభ్యర్థనలు ఇంకా ...