#TelanganaFloods #HeavyRains #FloodRelief #TelanganaGovernment

తెలంగాణ వరద ప్రభావిత జిల్లాలు

తెలంగాణలో 29 వరద ప్రభావిత జిల్లాలు

  29 జిల్లాలు వరద బాధిత ప్రాంతాలుగా ప్రకటించబడ్డాయి. ఇప్పటివరకు 29 మంది మృతి చెందారు. సోమవారం ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ...