#TelanganaFarmers #DebtBurden #NABARDReport #RuralEconomy #AgricultureCrisis

తెలంగాణ రాష్ట్రంలో అప్పు భారంలో ఉన్న రైతు కుటుంబాలు

అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం – నాబార్డ్ రిపోర్ట్ విశ్లేషణ

తెలంగాణలో ఒక్కో కుటుంబానికి సగటున రూ.1,29,599 అప్పు 2021-22 నాటికి అప్పుల్లో ఉన్న కుటుంబాల శాతం 92%కి పెరిగింది వ్యవసాయ కుటుంబాలకు సగటున 2 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉంది పెరిగిన ...