#TelanganaElections #BCReservations #BCCensus #LocalBodyElections #BCWelfare
బీసీ రిజర్వేషన్లు పెరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు
—
బీసీ గణన తరువాత రిజర్వేషన్లు పెరుగుతాయి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెరగనున్నాయి. బీసీ గణనకు కొత్త కమిషన్: నెలాఖరులోగా బీసీ కమిషన్ నియామకం, ఆ తర్వాత బీసీ గణన ప్రారంభం. ...