#TelanganaEducation #TeacherAbsenteeism #StudentStruggles #NagarkurnoolDistrict #EducationIssues

: Teacher absenteeism affects students in Kundaara Tanda primary school, Nagarkurnool

సర్కారు స్కూల్లో టీచర్లు లేక విద్యార్థుల ఇబ్బందులు!

కుందారం తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు గైర్హాజరు ఐదుగురు విద్యార్థులు స్వయంగా విద్యా బోధన చేసుకుంటున్నారు ఉపాధ్యాయుల సమయపాలనలో లోపం మండల విద్యాధికారి సమాధానం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుందారం ...