#TelanganaEducation #NavodayaSchools #JNV #CentralGovernment #KishanReddy

తెలంగాణ నవోదయ విద్యాలయాలు - కేంద్ర కేబినెట్ ప్రకటన

తెలంగాణకు ఏడు నవోదయ విశ్వవిద్యాలయాలు మంజూరు

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 7 నవోదయ విశ్వవిద్యాలయాల మంజూరు. కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం. రాష్ట్రంలో 7 జిల్లాల్లో రూ. 340 కోట్లతో నిర్మాణం. 4,000 విద్యార్థులకు విద్య, 330 మందికి ఉపాధి ...