#TelanganaEducation #CMRevanthReddy #KendriyaVidyalaya #NavodayaSchools #EducationalDevelopment
: తెలంగాణకు కొత్త కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి: సీఎం రేవంత్ రెడ్డి
—
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్ భేటీ కేంద్రీయ విద్యాలయాల కోసం విజ్ఞప్తి రాష్ట్రానికి ఇటీవల కేటాయించిన ఏడూ నవోదయ విద్యాలయాలపై కృతజ్ఞతలు కేంద్రీయ విద్యాలయాలు లేని జిల్లాలకు నూతన పాఠశాలల ...