#TelanganaEarthquake #Mahabubnagar #EarthquakeAlert #NaturalDisasters #StaySafe
తెలంగాణ జిల్లాలో మరోసారి భూకంపం!
—
మహబూబ్‌నగర్‌లో భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.0గా నమోదైంది. ములుగు మరియు హైదరాబాద్‌లో ఇటీవల 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో ప్రజల ఆందోళన. తెలంగాణలో మళ్లీ ...