#TelanganaCongress #GandhiBhavan #PublicMeetings #PeopleEngagement #GovernmentInitiative
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం
—
తెలంగాణ కాంగ్రెస్ కొత్త కార్యక్రమం ప్రారంభం. గాంధీభవన్‌లో మంత్రులతో ప్రజల ముఖాముఖి. ప్రతి బుధ, శుక్రవారాలపై మంత్రులు అందుబాటులో ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్, సెప్టెంబర్ 25 నుండి గాంధీభవన్‌లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ...