#TelanganaCongress #FarmersWelfare #RevanthReddy #BattiVikramarka #RythuBandhu
భూమిలేని రైతులకు ఆర్థిక సాయం పట్ల హర్షం
—
భూమిలేని రైతులకు రూ.12,000 ఆర్థిక సాయం పథకం పట్ల ప్రశంసలు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తోందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఖానాపూర్ లో రాసమల్ల అశోక్ ధన్యవాదాలు తెలియజేస్తూ స్పందన. ...