#TelanganaCold #TemperatureDrop #WeatherAlert #OrangeAlert #WinterChill

రాష్ట్రంలో చలితో పడిపోయిన టెంపరేచర్లు

: రాష్ట్రం గజగజ భారీగా పడిపోతున్న టెంపరేచర్లు

రాష్ట్రంలో రాత్రి టెంపరేచర్లు విపరీతంగా పడిపోతున్నాయి. 4 జిల్లాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 7.9 డిగ్రీలు. 29 జిల్లాల్లో 14 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు. పలు ...