#TelanganaCensus #CasteSurvey #BCCommission #TelanganaGovernment #StatePlanningBoard #CensusData

తెలంగాణ కులగణన సర్వే

కులగణనపై సర్కార్ నజర్.. స్పెషల్ ప్రశ్నలతో ప్రొఫార్మా..!!

  ఎమ్మ్4 న్యూస్ (ప్రతినిధి) తెలంగాణ : అక్టోబర్ 23, 2024 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కులగణన ప్రక్రియకు బీసీ కమిషన్, స్టేట్ ప్లానింగ్ బోర్డు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు. ...