#TelanganaCelebrations #PrajaVijayotsavalu #PublicGovernance
రాష్ట్ర పండుగగా ప్రజా విజయోత్సవాలు: ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
—
ప్రజా విజయోత్సవాలు రాష్ట్ర పండుగగా. డిసెంబర్ 1-9 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహణ. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన విజయాన్ని ప్రజా విజయోత్సవాలుగా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ...