: #TelanganaCasteSurvey #CasteCensus #ReservationPolicy #GovernmentInitiative
: కుల గణన సర్వేలో 60 ప్రశ్నలు..!!
—
తెలంగాణలో కుల గణన సర్వే నవంబర్ మొదట వారంలో ప్రారంభం. 60 ప్రశ్నలతో కూడిన ప్రొఫార్మా సిద్దం, 90 వేల మంది సిబ్బంది అవసరం. సర్వే సమగ్రతకు నేషనల్ సెన్సెస్ రీసెర్చ్ విధానాన్ని ...