#TelanganaCasteCensus #BCReservation #TelanganaElections #LocalBodyElections #TelanganaNews

Telangana Caste Census for Local Body Elections

తెలంగాణలో బీసీ కులగణనకు పచ్చజెండా: స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం

తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణన ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న ప్రభుత్వం. ప్రణాళికా శాఖకు కులగణన సర్వే బాధ్యత అప్పగిస్తూ ...