#TelanganaCabinet #HydraOrdinance #RationCardDistribution #UniversityRenaming #SLBCEstimates #FarmersSupport

తెలంగాణ కేబినెట్ భేటీ

నేడు కేబినెట్ భేటీ: కీలక అంశాలపై చర్చ

హైడ్రాకు ఆర్డినెన్స్, అధికారుల డిప్యుటేషన్‌పై చర్చ. రేషన్ కార్డులు, హెల్త్ ప్రొఫైల్ విధివిధానాలపై నిర్ణయం. సురవరం ప్రతాప్ రెడ్డి, చాకలి ఐలమ్మ పేర్లతో యూనివర్సిటీల ప్రపోజల్స్. ఎస్ఎల్బీసీ అంచనాలు పెంపు, రైతు భరోసా ...