#TelanganaAssembly #HarishRao #KomatireddyVenkatReddy #MoosiWaterIssue

Harish_Rao_Komatireddy_Moosi_Water_Debate_Telangana

అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి మాటల తూటాలు

మూసీ నీటి సమస్యపై నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రశ్నలు అసెంబ్లీలో చర్చ. హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి మండిపాటు. అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు. స్పీకర్ జోక్యంతో సభలో శాంతి పునరుద్ధరణ. ...